1. సమాచారం / Information
NIZAM NEWS లో Contact లేదా Feedback పంపేటప్పుడు మీరు నమోదు చేసే పేరు, ఫోన్, ఈమెయిల్ మరియు సందేశం వంటి వివరాలు మీ అభ్యర్థనకు స్పందించడానికి ఉపయోగించబడవచ్చు.
2. News interactions
వార్తలను ఓపెన్ చేయడం మరియు షేర్ చేయడం వంటి సైట్ interactions కు views మరియు shares counters ఉపయోగించబడతాయి.
3. Third-party links
WhatsApp, YouTube, Facebook, Instagram, X/Twitter వంటి external platforms కు సంబంధించిన లింకులు వాటి స్వంత privacy policies కు లోబడి ఉంటాయి.
4. Changes
ఈ విధానంలో మార్పులు వచ్చినప్పుడు ఈ పేజీలో updated information చూపిస్తాము.